- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండ్రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు వేసవి తాపానికి గురైన ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, అరకు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట, రాజాం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమలోని పలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు వేసవి తాపానికి గురైన ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, అరకు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట, రాజాం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.
Next Story






