- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడక్కడ భారీ వర్షాలంట
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్లు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. నైరుతి రుతు పవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్లు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. నైరుతి రుతు పవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
Next Story






