- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రోజుల పాటు వర్షాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందంది. జార్ఖండ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలహీనపడిందని, నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందంది.
జార్ఖండ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలహీనపడిందని, నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.
Next Story






