- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెదర్ అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
<p>దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. జులై 28న ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అప్పపీడనం ఏర్పడే అవకాశముందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
జులై 28న ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అప్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
Next Story






