- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ, రేపు రాష్ట్రంలో ఏం జరుగనుందంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ విషయాన్ని వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా సోమవారం పలు చోట్లు తేలికపాటి వర్షాలు కురిసిన విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ విషయాన్ని వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా సోమవారం పలు చోట్లు తేలికపాటి వర్షాలు కురిసిన విషయం విధితమే.
Next Story






