హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-13 07:34:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్‌‌, నాగోల్‌, ఉప్పల్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. దీంతో పలుప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.</p>

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్‌‌, నాగోల్‌, ఉప్పల్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. దీంతో పలుప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Next Story