- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నేడు ఎక్కవగా ఎండ కొడుతది.. వర్షాలు పడుతాయి'
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయని, వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. బంగాళాతంలో తీవ్ర తుపాను వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయని, వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. బంగాళాతంలో తీవ్ర తుపాను వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది.
Next Story






