- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున నేడు రాష్ట్రంలో పలో చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున నేడు రాష్ట్రంలో పలో చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Next Story






