హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. పంజాగుట్ట, బంజరాహిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడక్కడ రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. &nbsp; &nbsp;</p>

దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. పంజాగుట్ట, బంజరాహిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడక్కడ రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.

Next Story