- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో చలికి తోడొచ్చిన వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ఆకస్మికంగా కురిసిన వర్షం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై.. క్రమంగా ఓ మోస్తారుగా వానా కురిసింది. లంగర్‌హౌజ్, మోహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఓ వైపు చలి, మరో వైపు వర్షం కురవడంతో నగరవాసులు గజగజ వణికిపోయారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ఆకస్మికంగా కురిసిన వర్షం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై.. క్రమంగా ఓ మోస్తారుగా వానా కురిసింది. లంగర్‌హౌజ్, మోహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఓ వైపు చలి, మరో వైపు వర్షం కురవడంతో నగరవాసులు గజగజ వణికిపోయారు.
Next Story






