- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చల్లబడ్డ నగరం.. పలుచోట్ల భారీ వర్షం
by Shyam |
<p>దిశ, బేగంపేట: భానుడి భగ భగతో హైదరాబాద్ నగర వాసులు ఉక్కిరి బిక్కిరి తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం వాతావరణం చల్లబడి పలుచోట్ల రాళ్లతో కూడిన భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ, బేగంపేట, ప్యారడైజ్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పేట్‌లో వర్షం భారీగా కురిసింది. ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం పొందిన హైదరాబాద్ వాసులు కూల్ అవుతున్నారు.</p>

X
దిశ, బేగంపేట: భానుడి భగ భగతో హైదరాబాద్ నగర వాసులు ఉక్కిరి బిక్కిరి తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం వాతావరణం చల్లబడి పలుచోట్ల రాళ్లతో కూడిన భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ, బేగంపేట, ప్యారడైజ్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పేట్‌లో వర్షం భారీగా కురిసింది. ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం పొందిన హైదరాబాద్ వాసులు కూల్ అవుతున్నారు.
Next Story






