కాస్త ఉపశమనం కలిగింది

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి ఉదయం నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం మధ్యాహ్నం జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగురోజులపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.</p>

కాస్త ఉపశమనం కలిగింది
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి ఉదయం నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం మధ్యాహ్నం జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగురోజులపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Next Story