- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ఏళ్ల తర్వాత అక్కడ అత్యధిక వర్షపాతం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తాడిపత్రిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవడుగూరులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 10 ఏళ్ల తరువాత 63 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తాడిపత్రిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవడుగూరులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 10 ఏళ్ల తరువాత 63 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపినట్లు సమాచారం.
Next Story






