- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి వర్ష సూచన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణం కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణం కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Next Story






