- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 13,14 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 15న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మోస్తరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 13,14 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 15న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- Tags
- forecast
Next Story






