తెలంగాణకు వర్ష సూచన

by Shyam |

<p>తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తురు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.</p>

తెలంగాణకు వర్ష సూచన
X

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తురు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story