- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తేలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే నెల్లూరు, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తేలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Next Story






