- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో కూల్ వెదర్.. పలు చోట్ల వర్షం..
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణంతో చల్లగా ఉండి.. ఈరోజు ఉదయం నుండి నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బోయిన్ పల్లి, సిక్రిందాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కర్మన్‌ఘాట్, సంతోష్ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్లఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణంతో చల్లగా ఉండి.. ఈరోజు ఉదయం నుండి నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బోయిన్ పల్లి, సిక్రిందాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కర్మన్‌ఘాట్, సంతోష్ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్లఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు సమ్మర్ హీట్‌తో ఇబ్బందిపడిన నగరవాసులకు కాస్త ఉపశమనం కలుగనుంది.
Next Story






