- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలోని ఆ ప్రాంతంలో భారీ వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏపీలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దీనికి అనుబంధంగా కొనసాగే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నది. రాయలసీ, దక్షిణకోస్తాలో మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏపీలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దీనికి అనుబంధంగా కొనసాగే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నది. రాయలసీ, దక్షిణకోస్తాలో మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story






