- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమోషన్ వచ్చింది.. ప్రాణం పోయింది
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్: ప్రమోషన్ తీసుకునేలోపే ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్టేషన్ ఘన్‌పూర్‌లో వెలుగుచూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రియాజ్ అహ్మద్‌కు ఏఎస్‌ఐగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణాంతరం హైదరాబాద్ నుంచి స్వస్థలమైన హన్మకొండకు బయల్దేరిన రియాజ్‌ను మృత్యువు కబలించింది. సరిగ్గా ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగాల బైపాస్ రోడ్డు వద్దకు రాగానే […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: ప్రమోషన్ తీసుకునేలోపే ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్టేషన్ ఘన్‌పూర్‌లో వెలుగుచూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రియాజ్ అహ్మద్‌కు ఏఎస్‌ఐగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణాంతరం హైదరాబాద్ నుంచి స్వస్థలమైన హన్మకొండకు బయల్దేరిన రియాజ్‌ను మృత్యువు కబలించింది. సరిగ్గా ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగాల బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Next Story






