- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. రైల్వే ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర పెంపు
by Shamantha N |
<p>కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వేఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board</p>

X
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వేఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board
Next Story






