ప్రయాణీకులకు రైల్వే షాక్..

by Shamantha N |

<p>దిశ,వెబ్‌డెస్క్: ప్లాట్ ఫాం టికెట్ ధరలను రైల్వే శాఖ పెంచింది. ప్లాట్ ఫాం టికెట్ పై రూ. 20 పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.10గా ఉన్న ప్లాట్ ఫాం ధర రూ.30 కానుంది. పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలపై అన్ని జోన్లకు ఆదేశాలు వెళ్లాయి. పెంచిన ధరలను వెంటనే అమలులోకి తీసుకు రావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ప్లాట్ ఫాం టికెట్ ధరలపై రైల్వే బోర్డు [&hellip;]</p>

ప్రయాణీకులకు రైల్వే షాక్..
X

దిశ,వెబ్‌డెస్క్: ప్లాట్ ఫాం టికెట్ ధరలను రైల్వే శాఖ పెంచింది. ప్లాట్ ఫాం టికెట్ పై రూ. 20 పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.10గా ఉన్న ప్లాట్ ఫాం ధర రూ.30 కానుంది. పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలపై అన్ని జోన్లకు ఆదేశాలు వెళ్లాయి. పెంచిన ధరలను వెంటనే అమలులోకి తీసుకు రావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ప్లాట్ ఫాం టికెట్ ధరలపై రైల్వే బోర్డు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Next Story