- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెజాన్‌లో రైలు టిక్కెట్లు..
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ ఇండియాలో రైలు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం అమెజాన్, ఐఆర్‌సీటీసీ మధ్య ఒప్పందం జరగగా, తొలిసారి టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి 10శాతం క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. అటు అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12శాతం క్యాష్ బ్యాక్ రానుండగా, గరిష్టంగా రూ.120శాతం క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే వర్తిస్తుందని.. అలాగే పేమెంట్ గేట్ వే ఫీజును కూడా రద్దు చేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ ఇండియాలో రైలు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం అమెజాన్, ఐఆర్‌సీటీసీ మధ్య ఒప్పందం జరగగా, తొలిసారి టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి 10శాతం క్యాష్ డిస్కౌంట్ లభించనుంది.
అటు అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12శాతం క్యాష్ బ్యాక్ రానుండగా, గరిష్టంగా రూ.120శాతం క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే వర్తిస్తుందని.. అలాగే పేమెంట్ గేట్ వే ఫీజును కూడా రద్దు చేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
Next Story






