- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మార్పు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రికి చేరువగా ఉన్న రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటనను వెలువరించింది. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట్ మార్గంలో ఉన్న ఈ రాయిగిరి స్టేషన్‌ను గత 18వ తేదీనే యాదాద్రి అని అధికారిక సంస్థ గుర్తించడం జరిగిందని ఆ ప్రకటనలో వెల్లడించింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రికి చేరువగా ఉన్న రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటనను వెలువరించింది. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట్ మార్గంలో ఉన్న ఈ రాయిగిరి స్టేషన్‌ను గత 18వ తేదీనే యాదాద్రి అని అధికారిక సంస్థ గుర్తించడం జరిగిందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
Next Story






