- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గదిలోకి వచ్చి ఫస్ట్ నైట్ చెడగొట్టాడు.. సింగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
<p>దిశ, సినిమా : ఇండియన్ సింగర్, కంపోజర్ రాహుల్ వైద్య.. ఈ నెల 16న యాక్ట్రెస్, మోడల్ దిశా పర్మార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఏర్పాటు చేసిన పోస్ట్ వెడ్డింగ్ బ్రంచ్‌లో భాగంగా స్టేజి పైకి వెళ్లిన రాహుల్.. వైఫ్ దిశతో ఫస్ట్ నైట్ సందర్భంగా జరిగిన హిలేరియస్ ఇన్సిడెంట్ గురించి రివీల్ చేశాడు. న్యూ కపుల్ ఫ్యాన్ […]</p>

దిశ, సినిమా : ఇండియన్ సింగర్, కంపోజర్ రాహుల్ వైద్య.. ఈ నెల 16న యాక్ట్రెస్, మోడల్ దిశా పర్మార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఏర్పాటు చేసిన పోస్ట్ వెడ్డింగ్ బ్రంచ్‌లో భాగంగా స్టేజి పైకి వెళ్లిన రాహుల్.. వైఫ్ దిశతో ఫస్ట్ నైట్ సందర్భంగా జరిగిన హిలేరియస్ ఇన్సిడెంట్ గురించి రివీల్ చేశాడు. న్యూ కపుల్ ఫ్యాన్ పేజీలో ఈ వీడియో షేర్ చేయగా.. రాహుల్ అతిథులను ఉద్దేశించి మాట్లాడటం కనిపించింది.
‘ఇది నా మొదటి రాత్రి. మనమంతా ఫ్యామిలీ కాబట్టి ఈ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా కజిన్స్ శ్రేయాస్, అర్పిత్ నాతో పార్టీ చేసుకోవాలనుకున్నారు. అయితే వాళ్లను తర్వాత ఇంటికి రమ్మని పిలిచా. ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయం 3 గంటలకు వారితో పాటు నా మామ మనోజ్ కూడా వచ్చి పక్క రూమ్‌లో పార్టీ స్టార్ట్ చేశారు. నా భార్యేమో రూమ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడగడంతో అవునన్నా’ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఫస్ట్ నైట్ రోజున డిస్ట్రబ్ చేశారంటూ వెల్లడించాడు.






