- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీకి రాహుల్ గాంధీ మద్దతు
<p>దిశ, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన విరాట్ కోహ్లీ.. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన విరాట్ కోహ్లీ.. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి.. భారత జట్టును రక్షించండి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
- Tags
- kohli
Next Story






