- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ మనీషాకు రాహుల్ సింప్లిగంజ్ ఛాలెంజ్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంగళవారం మొక్కలు నాటారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. తర్వాత సింగర్స్ మనీషా , సత్య యామిని, అలీ రేజాలకు మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ను విసరాలని రాహుల్ సిప్లిగంజ్ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంగళవారం మొక్కలు నాటారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. తర్వాత సింగర్స్ మనీషా , సత్య యామిని, అలీ రేజాలకు మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ను విసరాలని రాహుల్ సిప్లిగంజ్ కోరారు.
Next Story






