- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులపై దాడి కోసమే వ్యవసాయ చట్టాలు !
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రైతులపై దాడి కోసమే మోడీ ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జవాన్లు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపార వేత్తల ముందు తలదించుతానని మోడీ బహిరంగంగా చెబుతారు కానీ.. ఇంటికి వెళ్లాక అంబానీ, అదానీ కోసమే పనిచేస్తారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించి కార్మికులందరినీ బీహార్‌కు పంపారన్నారు. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన హిసువాలో సభలో పాల్గొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రైతులపై దాడి కోసమే మోడీ ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జవాన్లు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపార వేత్తల ముందు తలదించుతానని మోడీ బహిరంగంగా చెబుతారు కానీ.. ఇంటికి వెళ్లాక అంబానీ, అదానీ కోసమే పనిచేస్తారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించి కార్మికులందరినీ బీహార్‌కు పంపారన్నారు. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన హిసువాలో సభలో పాల్గొని మాట్లాడారు.
Next Story






