- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్ల చీర కట్టులో… నల్ల కలువనే తలపిస్తుందే
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక హీరోయిన్ ల విషయంలో ఐతే లక్ అనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఎన్ని సినిమాలు చేసినా హిట్ హీరోయిన్ అనిపించుకోరు.. ఇంకొన్ని సార్లు మొదటి సినిమాతోనే మంచి హీరోయిన్ అని ముద్ర వేయించుకుంటారు. అలా మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ రహస్య గోరఖ్. View this post on Instagram A post shared by […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవ్వరు చెప్పలేరు. ఇక హీరోయిన్ ల విషయంలో ఐతే లక్ అనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఎన్ని సినిమాలు చేసినా హిట్ హీరోయిన్ అనిపించుకోరు.. ఇంకొన్ని సార్లు మొదటి సినిమాతోనే మంచి హీరోయిన్ అని ముద్ర వేయించుకుంటారు. అలా మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ రహస్య గోరఖ్.
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో అబ్బాయిలు మనసును దోచుకున్న ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత అంతగా వెండితెరమీద వెలగకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తుంది. ఇక తాజాగా రహస్య నిండైన చీర కట్టులో తన లేత సోయగాలను కుర్రకారుకు వలగా విసురుతుంది. నల్ల రంగు చీరలో వంశీ హీరోయిన్ ని తలపిస్తూ అబ్బాయిల గుండెలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story






