- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను జగన్‌ను చిన్న మాట కూడా అనలేదు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. పార్టీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసులు అందాయని తెలిపారు. అయితే తానేనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని, అయితే అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా వెల్లడించానని ఆయన చెప్పారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. పార్టీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసులు అందాయని తెలిపారు. అయితే తానేనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని, అయితే అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా వెల్లడించానని ఆయన చెప్పారు.
Next Story






