- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుకు అండగా దుబ్బాక ఎమ్మెల్యే.. ఇంటికి వెళ్లి మరీ..
<p>దిశ, దౌల్తాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు కొలుపుల శ్రీనివాసును గురువారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. దొమ్మాటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు పోతురాజు కిషన్. ఉపాధ్యక్షుడు గడ్డమీద స్వామి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి, కోనాయ పల్లి సర్పంచ్ సూరేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు, ప్రసాద్ రావు, ముత్యాల శ్రీనివాస్, రంజిత్ […]</p>

X
దిశ, దౌల్తాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు కొలుపుల శ్రీనివాసును గురువారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. దొమ్మాటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు పోతురాజు కిషన్. ఉపాధ్యక్షుడు గడ్డమీద స్వామి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి, కోనాయ పల్లి సర్పంచ్ సూరేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు, ప్రసాద్ రావు, ముత్యాల శ్రీనివాస్, రంజిత్ గౌడ్, గంగాధరి రవీందర్ తదితరులు ఉన్నారు.
Next Story






