- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడ ల్యాండవుతాయి..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు నేడు భారత్ కు చేరుకోనున్నాయి. అంబాల ఎయిర్ వేస్ లో ఈ ఐదు యుద్ధ విమానాలు ల్యాండ్ కానున్నాయి. అయితే, ఈ యుద్ధ విమానాలు 7 వేల కిలో మీటర్లు ప్రయాణించి ఇవాళ భారత్ కు చేరుకుంటున్నాయి. ఈ యుద్ధ విమానాలు 30 వేల అడుగుల ఎత్తులోనే గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. కాగా, సోమవారం ఫ్రాన్స్ నుంచి ఇవి బయల్దేరిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు నేడు భారత్ కు చేరుకోనున్నాయి. అంబాల ఎయిర్ వేస్ లో ఈ ఐదు యుద్ధ విమానాలు ల్యాండ్ కానున్నాయి. అయితే, ఈ యుద్ధ విమానాలు 7 వేల కిలో మీటర్లు ప్రయాణించి ఇవాళ భారత్ కు చేరుకుంటున్నాయి. ఈ యుద్ధ విమానాలు 30 వేల అడుగుల ఎత్తులోనే గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. కాగా, సోమవారం ఫ్రాన్స్ నుంచి ఇవి బయల్దేరిన విషయం తెలిసిందే.
Next Story






