- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాఫెల్’ చేరికకు ముహూర్తం ఫిక్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో రాఫెల్ చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గురువారం అధికారికంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో భారత్ , ఫ్రాన్స్ రక్షణ మంత్రులు,సైన్యాధికారులు వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా 36 యుద్ధ విమానాల కోసం భారత్ రూ.60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగానే జూల్ 29న ఐదు రాఫెల్ జెట్స్ భారత్ చేరుకున్నాయి. నాటి నుంచి వాటిని నడిపేందుకు మన పైలట్లకు ఫ్రాన్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో రాఫెల్ చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గురువారం అధికారికంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో భారత్ , ఫ్రాన్స్ రక్షణ మంత్రులు,సైన్యాధికారులు వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు.
మొత్తంగా 36 యుద్ధ విమానాల కోసం భారత్ రూ.60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగానే జూల్ 29న ఐదు రాఫెల్ జెట్స్ భారత్ చేరుకున్నాయి. నాటి నుంచి వాటిని నడిపేందుకు మన పైలట్లకు ఫ్రాన్స్ బృందం శిక్షణ ఇస్తున్నారు.
Read Also..
Next Story






