- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20వేల మొక్కలు నాటిన ఆర్ఏఎఫ్ దళాలు
by Shyam |
<p>దిశ, కంటోన్మెంట్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని 99వ బెటాలియన్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ వి.జె.సుందరం అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అదేశాల మేరకు ‘వృక్షమిత్ర’లో భాగంగా హైదరాబాద్‌లోని 99వ బెటాలియన్ క్యాంపులో 20 వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ కమాండెంట్ కె.బి.కె.ఎస్.చౌదరి, జవాన్లు పాల్గొన్నారు.</p>

X
దిశ, కంటోన్మెంట్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని 99వ బెటాలియన్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ వి.జె.సుందరం అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అదేశాల మేరకు ‘వృక్షమిత్ర’లో భాగంగా హైదరాబాద్‌లోని 99వ బెటాలియన్ క్యాంపులో 20 వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ కమాండెంట్ కె.బి.కె.ఎస్.చౌదరి, జవాన్లు పాల్గొన్నారు.
Next Story






