ప్రతీ ఒక్కరు జంతువే.. నేనైతే కప్పను.. మరి మీరు? : రాధికా ఆప్టే

by  |
radika-apte
X

దిశ, సినిమా : ఓటీటీ మహారాణిగా ప్రశంసలు అందుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం కొంచెం స్పీడ్ తగ్గించింది. బోల్డ్ కంటెంట్‌తో ఫేమ్ పొందిన బ్యూటీ.. సౌత్‌‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా పాండమిక్ తర్వాత మళ్లీ షూటింగ్‌లతో బిజీ అయిపోయిన ఈ హాట్ యాక్ట్రెస్.. లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో టూ పీస్ డ్రెస్‌, క్యూట్ స్మైల్‌తో మరింత హాట్‌గా కనిపిస్తోంది. ఓ పార్క్‌లో డస్ట్ బిన్ ‘కప్ప’ ఆకారంలో ఉండటంతో.. అదే మాదిరిగా కూర్చుని ఫొటోకు పోజులిచ్చింది. ఈ పిక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘ ప్రతీ ఒక్కరూ జంతువే.. నేను కప్పును పోలి ఉన్నాను.. మరి మీరు’ అని అభిమానులను ప్రశ్నించింది భామ.


Next Story

Most Viewed