నయన్, ఉదయనిధి స్టాలిన్ ఇల్లీగల్ రిలేషన్‌షిప్.. రాధారవి కామెంట్స్

by Jakkula Samataha |   (  Updated:2021-03-31 08:07:39  IST  )

<p>దిశ, సినిమా : నటుడు, బీజేపీ నాయకుడు రాధా రవి ఓ ప్రచార కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతారపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరిన ఆయన.. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాషాయం పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో మళ్లీ నయన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం గమనార్హం. కోలీవుడ్ హీరో, డీఎంకే పార్టీ లీడర్ ఉదయనిధి స్టాలిన్, నయన్ రిలేషన్‌షిప్ [&hellip;]</p>

నయన్, ఉదయనిధి స్టాలిన్ ఇల్లీగల్ రిలేషన్‌షిప్.. రాధారవి కామెంట్స్
X

దిశ, సినిమా : నటుడు, బీజేపీ నాయకుడు రాధా రవి ఓ ప్రచార కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతారపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరిన ఆయన.. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాషాయం పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో మళ్లీ నయన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం గమనార్హం. కోలీవుడ్ హీరో, డీఎంకే పార్టీ లీడర్ ఉదయనిధి స్టాలిన్, నయన్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తే తానేమీ పట్టించుకోనని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అసలు వారికి నయనతార ఏమవుతుందని తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ప్రశ్నించాడు. ప్రస్తుతం రాధారవి స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Next Story