- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారంలో 44 వేల కేసులు.. ఎవరూ నిబంధనలు పాటించట్లే!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో విధించే చలాన్‌లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే వారం రోజుల్లో 44,024 ట్రాఫిక్ చలాన్లు జనరేట్ చేసినట్లు శనివారం కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు విధించిన కేసుల ద్వారా రూ.1,38,67,500 ల జరిమానా వేసినట్లు ఆయన తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో విధించే చలాన్‌లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే వారం రోజుల్లో 44,024 ట్రాఫిక్ చలాన్లు జనరేట్ చేసినట్లు శనివారం కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు విధించిన కేసుల ద్వారా రూ.1,38,67,500 ల జరిమానా వేసినట్లు ఆయన తెలిపారు.
Next Story






