- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విదేశీ వనితలతో హైటెక్ వ్యభిచారం.. స్టడీ వీసా పై అలా..

X
దిశ, వెబ్ డెస్క్: అందమైన అమ్మాయిలను విదేశాల నుంచి రప్పించి వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. టాంజానియాకు చెందిన కబాంగిలా వారెన్ అనే వ్యక్తి నేరెడ్ మెట్ లోని జీకే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే విదేశాల నుంచి స్టడీ వీసా పై అమ్మాయిలను రప్పించి వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడు.
చదువుకోసం వచ్చిన అమ్మాయిలకు ఆర్థిక భరోసా కల్పిస్తానని చెప్పి బలవంతగా వ్యభిచారం చేయించేవాడు. విషయం తెలుసుకున్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్, స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించారు. కబాంగిల వారెన్ ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు.
Next Story