- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోన్ యాప్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్స్ కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు వేధింపులపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయని, దీనికి సంబంధించి పుణెలో 600 మందితో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరశురామ్‌తో పాటు భార్య లియాంగ్, హెచ్ఆర్ మేనేజర్ ఆకిబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 101 లాప్ ట్యాప్స్‌తో పాటు 106 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్స్ కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు వేధింపులపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయని, దీనికి సంబంధించి పుణెలో 600 మందితో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరశురామ్‌తో పాటు భార్య లియాంగ్, హెచ్ఆర్ మేనేజర్ ఆకిబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 101 లాప్ ట్యాప్స్‌తో పాటు 106 మొబైల్స్, సీసీటీవీ కెమెరా, పలు కంపెనీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
Next Story






