- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీకాక్ హాఫ్ సెంచరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: 163 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సమిష్ఠిగా రాణిస్తోంది. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. డీ కాక్ ఢిల్లీ బౌలర్లను ఢీ కొడుతున్నారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో డీకాక్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 72/1 ఉంది. ప్రస్తుతం క్రీజులో డీకాక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 163 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సమిష్ఠిగా రాణిస్తోంది. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. డీ కాక్ ఢిల్లీ బౌలర్లను ఢీ కొడుతున్నారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో డీకాక్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 72/1 ఉంది. ప్రస్తుతం క్రీజులో డీకాక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
Next Story






