శవాల క్యూ

255
Queue of corpses

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతూ, మరణాల సంఖ్య కూడా అదే తీరులో కొనసాగుతోంది. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా స్థలం లేకుండాపోతోంది. దీనికి ఉదహారణే ఈ ఫొటో. యూపీలోని ఘజియాబాద్‌లో శ్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో మృతదేహాలను ఇలా క్యూలైన్‌లో ఉంచారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..