- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైల్ మార్కెట్ల ముందు క్యూ
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: జనతా కర్ఫ్యూలో వచ్చిన కాస్త వెసులుబాటును ఎక్కువ మంది ఇంటికి కావాల్సిన సరుకులు, వస్తువులు కొనుక్కునేందుకు ఉపయోగించుకున్నారు. రెండు రోజుల్లో ఉగాది పండగ ఉండటం, ప్రభుత్వం నిరవధికంగా కర్ఫ్యూ కొనసాగించనున్న నేపథ్యంలో ప్రజలు సూపర్ మార్కెట్ల ముందు క్యూలు కట్టారు. నిర్వాహకులు కూడా కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు మైక్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యూలైన్లలో మనుషుల మధ్య మీటరు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. Tags […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: జనతా కర్ఫ్యూలో వచ్చిన కాస్త వెసులుబాటును ఎక్కువ మంది ఇంటికి కావాల్సిన సరుకులు, వస్తువులు కొనుక్కునేందుకు ఉపయోగించుకున్నారు. రెండు రోజుల్లో ఉగాది పండగ ఉండటం, ప్రభుత్వం నిరవధికంగా కర్ఫ్యూ కొనసాగించనున్న నేపథ్యంలో ప్రజలు సూపర్ మార్కెట్ల ముందు క్యూలు కట్టారు. నిర్వాహకులు కూడా కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు మైక్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యూలైన్లలో మనుషుల మధ్య మీటరు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Tags : lock down, queue line in retail shops behind
Next Story






