- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డంపింగ్ యార్డు కాదట.. ముమ్మాటికీ దవాఖానేనట
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోవిడ్ –19 బాధితుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం(100 పడకల ఆసుపత్రి)లోని దుస్థితి దారుణంగా తయారయింది. ప్రస్తుతం ఇందులో కొంతమంది కోవిడ్ బాధితులు సైతం చికిత్స పొందుతుండగా నిత్యం చాలా మంది ప్రజలు పరీక్షల కోసం ఇక్కడకే వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రంలో నెలకొన్న ఈ దుస్థితిని చూసి అక్కడకు వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు ఓ బాధితుడు ఫొటో తీసి సోషల్ […]</p>

X
దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోవిడ్ –19 బాధితుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం(100 పడకల ఆసుపత్రి)లోని దుస్థితి దారుణంగా తయారయింది. ప్రస్తుతం ఇందులో కొంతమంది కోవిడ్ బాధితులు సైతం చికిత్స పొందుతుండగా నిత్యం చాలా మంది ప్రజలు పరీక్షల కోసం ఇక్కడకే వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రంలో నెలకొన్న ఈ దుస్థితిని చూసి అక్కడకు వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు ఓ బాధితుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అందరూ డంపింగ్ యార్డా?, దావఖానా అనే ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.
Next Story






