కూలిన భవనం.. ఆరుగురు మృతి

by B.Srinivas |

<p>చైనాలోని బీజింగ్‌లో కరోనా అనుమానుతుల్ని చికిత్స కోసం ఉంచిన క్వారంటైన్ భవన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనంలో మొత్తం 71 మందికి పైగా వరకు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. tag:Corona suspects, 6 members died, building collapse, china</p>

కూలిన భవనం.. ఆరుగురు మృతి
X

చైనాలోని బీజింగ్‌లో కరోనా అనుమానుతుల్ని చికిత్స కోసం ఉంచిన క్వారంటైన్ భవన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనంలో మొత్తం 71 మందికి పైగా వరకు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

tag:Corona suspects, 6 members died, building collapse, china

Next Story