శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌‌డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు దేశ ప్రధానితో సహా పలువురు ప్రముఖులను కలుసుకున్నాక తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ క్రీడాకారుల కోసం అకాడమీ ప్రారంభిస్తానని తెలిపారు. [&hellip;]</p>

pv-sindu-tirupathi
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు దేశ ప్రధానితో సహా పలువురు ప్రముఖులను కలుసుకున్నాక తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ క్రీడాకారుల కోసం అకాడమీ ప్రారంభిస్తానని తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సింధు సూచించారు.

Next Story