- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్ ఫ్లాష్ : ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన సింధు
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు పోరాడి ఓడింది. బ్మాడ్మింటన్ సెమీస్‌లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో వరుసగా రెండు సెట్లు కోల్పోయింది. తొలిసెట్లో 18-21, రెండో సెట్లో12-21 తేడాతో ప్రపంచ చాంపియన్ చేతిలో మరోసారి పోరాడి ఓడింది మన తెలుగుతేజం. తొలి సెట్లో ఆధిక్యం కనబరిచిన సింధు, రెండో సెట్లో ముందు నుంచి తడబడింది. వరుసగా రెండు సెట్లు కోల్పోవడంతో సింధు బంగారు పతకం ఆశలు గల్లంతయ్యాయి. కాగా, రేపు సాయంత్రం5 గంటలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు పోరాడి ఓడింది. బ్మాడ్మింటన్ సెమీస్‌లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో వరుసగా రెండు సెట్లు కోల్పోయింది. తొలిసెట్లో 18-21, రెండో సెట్లో12-21 తేడాతో ప్రపంచ చాంపియన్ చేతిలో మరోసారి పోరాడి ఓడింది మన తెలుగుతేజం. తొలి సెట్లో ఆధిక్యం కనబరిచిన సింధు, రెండో సెట్లో ముందు నుంచి తడబడింది. వరుసగా రెండు సెట్లు కోల్పోవడంతో సింధు బంగారు పతకం ఆశలు గల్లంతయ్యాయి. కాగా, రేపు సాయంత్రం5 గంటలకు కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్ లో జియావోతో పీవీ సింధు తలపడనుంది.
Next Story






