- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీచ్‌లో టైటానిక్ మ్యూజిక్.. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన పీవీ సింధు
<p>దిశ, వెబ్‌డెస్క్: పీవీ సింధు(పూసర్ల వెంకట సింధు) ఈ పేరు తెలియని వారుండరు. ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధుకు.. ఇటీవల కేంద్రం పద్మ శ్రీ అవార్డు కూడా అందజేసింది. ఎప్పుడూ గేమ్‌పైననే ఫొకస్ చేసే పీవీ పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ, తాజాగా ఓ బీచ్‌కెళ్లిన పీవీ టైటానిక్ సాంగ్ మ్యూజిక్ ప్లే అవుతోండగా కెమెరా వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. డోంట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పీవీ సింధు(పూసర్ల వెంకట సింధు) ఈ పేరు తెలియని వారుండరు. ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధుకు.. ఇటీవల కేంద్రం పద్మ శ్రీ అవార్డు కూడా అందజేసింది. ఎప్పుడూ గేమ్‌పైననే ఫొకస్ చేసే పీవీ పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ, తాజాగా ఓ బీచ్‌కెళ్లిన పీవీ టైటానిక్ సాంగ్ మ్యూజిక్ ప్లే అవుతోండగా కెమెరా వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. డోంట్ వర్రీ బీ హ్యాప్పి అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియో కోసం ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి..
https://www.instagram.com/reel/CWSaNklAsDj/?utm_source=ig_web_copy_link
- Tags
- beach
- Flying Kiss
Next Story






