- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్పలో ఐటమ్ సాంగ్.. సమంతపై కేసు నమోదు ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో స్టార్ హిరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్‌ని లిరిక్స్ పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఏపీకి చెందిన ఓ సంస్థ దీనిపై కేసునమోదు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ చేసినందుకుగాను సామ్‌పై కూడా కేసు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో స్టార్ హిరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్‌ని లిరిక్స్ పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఏపీకి చెందిన ఓ సంస్థ దీనిపై కేసునమోదు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ చేసినందుకుగాను సామ్‌పై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే సినిమా నుంచి ఐటమ్ సాంగ్ తొలిగించాలని డిమాండ్ చేస్తూ.. పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నందుకు వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాలని వారు పిటిషన్‌లో కోరినట్టు సమాచారం.
నటి సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్సలు
Next Story






