బ్రేకింగ్.. నటి సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్సలు!

by  |
బ్రేకింగ్.. నటి సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్సలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నటి సమంత అస్వస్తతకు గురైనట్లు తెలుస్తోంది. సమంత నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు, జలుబుతో బాధపడుతుండటంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సమంతకు ఆసుపత్రి సిబ్బంది పలు టెస్టులు చేసి చికిత్స అందించగా.. ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే, సమంత గత కొన్ని రోజులుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు షూటింగ్, అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. దీంతో ఆమె అభిమానులు టెన్షన్‌కు గురవుతున్నారు.

ఈ విషయంపై సమంత మేనేజర్ స్పందించారు. ప్రస్తుతం నటి సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆదివారం కొంచెం దగ్గు ఉండటంతో AIG ఆసుపత్రిలో టెస్టు చేయించుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు.

సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్

సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?

More Interesting News

8ఏళ్ల వయసులో మూడు హత్యలు..ప్ర‌పంచంలోనే యంగెస్ట్ సీరియల్ కిల్లర్….వెలుగులోకి కిల్ల‌ర్ కిడ్ సంచ‌ల‌న విష‌యాలు..



Next Story

Most Viewed