బిగ్‌బాస్‌పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు

185

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-3తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ పునర్నవి భూపాలం సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సినీ జీవితంపై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. షోకు వెళ్లడం ద్వారా తనకు అవకాశాలు పరంగా పెద్ద తేడా ఏం కనిపించలేదని చెప్పింది. అంతేగాకుండా సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో కూడా బిగ్ బాస్ షో ఉపయోగపడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆ షో ద్వారా ఫ్యాన్స్‌కు మరింత దగ్గర అయ్యాయని, దాంతో ఆ ఒక్కటే మంచి జరిగిందని తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..